ఎంతో కాలం నుంచి ఇలాంటిది రాద్దమనుకున్నా... కాని ఇది మత్రం నిజం...
http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel10.htm
Monday, February 25, 2008
Friday, February 22, 2008
మరి ఇది?
ఒక రకంగ సుప్రీం కొర్టు ఇలా అంది?
http://eenadu.net/breakhtml6.asp
మరి ప్రాంతాల మధ్య విభేధాన్ని శ్రుస్టితు ప్రజలను రెచ్చగొట్టె వారిని ఏమి అనలేదెందుకొ?

అసమర్ధతా? మరింకెమైననా?
ఒకప్పుడు మన దెశం లొ ఏమైన సరె దాని వెనుక పాకిస్తాని ఐ.ఎస్.ఐ హస్తం ఉందని మన వారు చెప్పుకు వచ్చెవారు. ఇప్పుడు కె.సి.ఆర్. గారు అన్ని ఆంద్రా పాలకుల వల్లనే అంటున్నారు.
http://eenadu.net/breakhtml1.asp.
మరి కెంద్రం మన దగర పన్నుగా తీసుకుని, రక్షణ పేరుతొ కేటాయించె డబ్బు ఎక్కడికి పొయిందొ అప్పట్లొ అర్దం అయ్యేది కాదు.
ఇప్పుడు...
ఎంతో కాలం పదవి లొ వున్న తను తన ప్రాంతానికి ఏమి చెసారొ? మరి తన నియొజక వర్గం లో నక్సలిజం మితి మీరుతున్నప్పుడు తను ఏమి చెస్తు వుండేవారొ సెలవిస్తే మంచిది కదా?

Thursday, February 21, 2008
కొత్త కుర్రాళ్లు ఎందుకు కావాలి
మనకి ఇలాంటి క్రొత్త ఆటగాళ్ల అవసరం ఎందుకొ తెలుసా?
ఇంతకన్న ఇతని వయసులొ పిళ్లడి దగ్గరనుంచి ఏమి ఆశిస్థాం?
మనకు యువ నాయకులు కూడా కావాలి.. ఇలాంటి వారే..
వార్త ఆంగ్లం లో ఉన్నందుకు క్షమాపనలు . మంచి వార్త ఏ బాశ లొ ఉంటే ఏముంది!!కదా?
http://www.hindustantimes.com/StoryPage/FullcoverageStoryPage.aspx?id=10e05421-1861-475b-aeb6-59d8c31617c2IPL_Special&&IsCricket=true&Headline=In+Privileged+League%2c+Tiwary+promises+help

Wednesday, February 20, 2008
రాక్షస బల్లుల్ని ఎవరు చంపారు?
కె.సి.ఆర్ గారికి ఇంకా ఈ విషయం తెలిసినట్టు లేదు లెక పొతే అంధ్రా వాళ్ళు వీటిని కూడ పొట్టన పెట్టుకున్నారనేవారు!
http://eenadu.net/specialpages/sp-eenadumain.asp?qry=sp-eenadu1

నమొ నమ:
ఇక్కడ రాస్తె గొలుసుల తొ కట్టెయ్యరని స్నెహితుడు చెప్తె ఆనందం తట్టుకోలేక మొదలు పెట్టను... ఇక మీష్టం..
Subscribe to:
Posts (Atom)