Friday, February 22, 2008

అసమర్ధతా? మరింకెమైననా?

ఒకప్పుడు మన దెశం లొ ఏమైన సరె దాని వెనుక పాకిస్తాని ఐ.ఎస్.ఐ హస్తం ఉందని మన వారు చెప్పుకు వచ్చెవారు. ఇప్పుడు కె.సి.ఆర్. గారు అన్ని ఆంద్రా పాలకుల వల్లనే అంటున్నారు.
http://eenadu.net/breakhtml1.asp.

మరి కెంద్రం మన దగర పన్నుగా తీసుకుని, రక్షణ పేరుతొ కేటాయించె డబ్బు ఎక్కడికి పొయిందొ అప్పట్లొ అర్దం అయ్యేది కాదు.

ఇప్పుడు...
ఎంతో కాలం పదవి లొ వున్న తను తన ప్రాంతానికి ఏమి చెసారొ? మరి తన నియొజక వర్గం లో నక్సలిజం మితి మీరుతున్నప్పుడు తను ఏమి చెస్తు వుండేవారొ సెలవిస్తే మంచిది కదా?

No comments: