Wednesday, February 20, 2008

నమొ నమ:

ఇక్కడ రాస్తె గొలుసుల తొ కట్టెయ్యరని స్నెహితుడు చెప్తె ఆనందం తట్టుకోలేక మొదలు పెట్టను... ఇక మీష్టం..

4 comments:

రానారె said...

మీరు కవిత్వం రాయగలరనిపిస్తోంది! :)

రవి said...

అయ్యా మీరు తట్టు కుంటనంటె అదెంత భాగ్యం....ఇంత వరకు ప్రయత్నించలెదు సుమండి :)

సత్యసాయి కొవ్వలి Satyasai said...

బ్లాగ్లోకానికి స్వాగతం. ఏమీ అనుకోకండి - మీ బ్లాగు పేరులో గో కి గ వత్తుండనవసరంలేదని డిసైడైపోయారా?

రవి said...

ఈ సారికి ఇలా కానించెస్తానండి. క్రొత్తగా తెలుగు లొ టైపు చెస్తున్న కధండి. చాలా తప్పులు ఉన్డచ్చు ధయ చెసి మన్నించండి